భువనేశ్వర్‌లోని మిషన్ శక్తి సంస్థను పునర్నిర్మించాలన్న బిజెపి ప్రభుత్వ చర్యను నిరసిస్తూ బుధవారం ఒడిశా అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన చేస్తున్న బిజెడి సభ్యులు
ఉత్తరాఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం డెహ్రాడూన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన దృశ్యం
ఢిల్లీ శాసనసభా పక్ష నాయకుడి ఎన్నిక సందర్భంగా బుధవారం ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో ఢిల్లీలో బిజెపి సర్కార్ అని పూలతో అలంకరించిన దృశ్యం
న్యూఢిల్లీలో బుధవారం ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌తో భేటీ అయిన ఖతార్ రాష్ట్ర అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ
న్యూఢిల్లీలో బుధవారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము ఏర్పాటు చేసిన విందులో పాల్లొన్న ప్రధాని మోడీ, ఖతార్ రాష్ట్ర అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ , ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్
న్యూఢిల్లీలో బుధవారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము ఏర్పాటు చేసిన విందులో పాల్లొన్న ప్రధాని మోడీ, ఖతార్ రాష్ట్ర అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ , ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్
గౌహతిలో బుధవారం అలీ ఆయే లిగాంగ్ పండుగను జరుపుకుంటున్న మిసింగ్ కమ్యూనిటీ ప్రజలు
న్యూఢిల్లీలో బుధవారం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్ కుమార్
న్యూఢిల్లీలో బుధవారం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్ కుమార్
న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైస్ ఛాన్సలర్‌కు వ్యతిరేకంగా బుధవారం నిరసన ప్రదర్శన చేస్తున్న జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం నుండి సస్పెండ్ చేయబడిన విద్యార్థులు
శ్రీనగర్‌లోని ఒక పుస్తక దుకాణంలో బుధవారం కస్టమర్ల కోసం వేచి ఉన్న ఒక దుకాణదారుడు
న్యూఢిల్లీలో బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శులు & రాష్ట్ర ఇన్చార్జుల సమావేశంలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, చిత్రంలో పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్ తదితరులు
న్యూఢిల్లీలో బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శులు & రాష్ట్ర ఇన్చార్జుల సమావేశం పాల్లొనేందుకు వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్ తదితరులు
ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ వెళ్లేందుకు పాట్నా రైల్వే స్టేషన్ కు బుధవారం భారీగా చేరుకున్న ప్రయాణికులు
న్యూఢిల్లీలో బుధవారం జరిగిన షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ 22వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ చైర్పర్సన్ అంతర్ సింగ్ ఆర్య
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బుధవారం న్యూఢిల్లీలో ఆయనకు నివాళులర్పిస్తున్న ప్రజలు
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బుధవారం పూణేలోని శివనేరి కోటలో ఆయన విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఆఫ్రికన్ ఆసియన్ గ్రామీణాభివృద్ధి సంస్థ 77వ కార్యనిర్వాహక కమిటీ సెషన్ ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఆఫ్రికన్ ఆసియన్ గ్రామీణాభివృద్ధి సంస్థ 77వ కార్యనిర్వాహక కమిటీ సెషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
లక్నోలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో పాల్గొనేందుకు చెరకు గడలు, మాజీ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్ ఫొటోతో వెళ్తున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అతుల్ ప్రధాన్
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా లో బుధవారం మాఘ పూర్ణిమ సందర్భంగా త్రవేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే జమ్మూలోని అఖ్నూర్‌లోని ఎల్ఓసి Read more
గురునానక్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని గురుద్వారా రాకబ్ గంజ్ సాహిబ్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముఖ్యమంత్రి అతిషి చెన్నైలోని మెరీనా బీచ్‌లో శుక్రవారం చనిపోయిన భారీ Read more
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో బుధవారం ఓటు వేసిన అనంతరం సిరా గార్తును చూపిస్తున్న సెరైకెలా నియోజకవర్గం బిజెపి అభ్యర్థి చంపై సోరెన్ బుధవారం రాంచీలో ఓటు హక్కు Read more