న్యూఢిల్లీలో మంగళవారం సిబిఐ ‘భారత్‌పోల్’ పోర్టల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
న్యూఢిల్లీలో “జన్ భగీదారీ సే జన్ కళ్యాణ్` థీమ్‌తో కేంద్ర ప్రభుత్వ అధికారిక క్యాలెండర్‌ను ప్రారంభించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ సిఎం అతిషి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పార్టీ నేతలు మనీష్ సిసోడియా, గోపాల్ రాయ్ తదితరులు
న్యూ ఢిల్లీలో మంగళవారం భారత ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. తదితర ఉన్నతాధికారులు
న్యూ ఢిల్లీలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.
కర్ణాటకలోని శ్రీ క్షేత్ర ధర్మస్థలలో నిర్వహించిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్
కర్ణాటకలోని శ్రీ క్షేత్ర ధర్మస్థల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్
మంగళవారం, నైరుతి చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లోని సంభవించిన భూకంపం కారణంగా నేలమట్టమైన భవనాలు
మంగళవారం, నైరుతి చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లోని సంభవించిన భూకంపం కారణంగా నేలమట్టమైన భవనాలు
మంగళవారం, నైరుతి చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లోని సంభవించిన భూకంపం కారణంగా నేలమట్టమైన భవనాలు
ఒడిశాలోని పూరీ జిల్లాలో మంగళవారం జగన్నాథ ఆలయాన్ని సందర్శించిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్
ఒడిశాలోని పూరీ జిల్లాలోని కోణార్క్ సూర్య దేవాలయాన్ని మంగళవారం సందర్శించిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ దంపతులు
న్యూఢిల్లీలో మంగళవారం బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన చింతన్ శివిర్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించిన కేంద్ర బొగ్గు , గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి. బొగ్గు , గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్ 2025 మంగళవారం గంగానదిలో పవిత్ర స్నానాలు చేస్తున్న భక్తులు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్ 2025 మంగళవారం గంగానది ఒడ్డున అమ్మకానికి సిద్దంగా ఉన్న పూజా సామాగ్రి..
బీజాపూర్‌లో నక్సల్స్ ప్రేరేపిత పేలుడులో మరణించిన భద్రతా సిబ్బంది మృతదేహాన్ని మంగళవారం దంతేవాడలో మోస్తున్న చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి
న్యూఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ కార్యలయంనుంచి బయటకు వస్తున్న జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా
పాట్నాలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు మధ్యనే రైల్వే స్టేషన్లో ప్రయాణికులు రైలు పట్టాలను దాటుతున్న దృశ్యం
ఢిల్లీలో మంగళవారం రైతులతో సమావేశమైన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.
సమాజం యొక్క విభిన్న అవసరాలను తీర్చగల సమ్మిళిత , పర్యావరణ అనుకూల స్థలాలను ఫ్రీడమ్ పార్క్ సృష్టిస్తుంది Hyderabad: ఫ్రీడమ్ హెల్తీ వంట నూనెల తయారీదారులు, జెమిని Read more
హైదరాబాద్: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి సహాయపడే సహజ విధానం" అనే శీర్షికతో "రోజూ కొన్ని బాదంపప్పులు".. ఒక అవగాహనా కార్యక్రమంను ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా Read more
తమిళనాడులోని కడలూరులో ఫెయింజల్ తుఫాను బాధితులను ఆదివారం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న భద్రతా సిబ్బంది తమిళనాడులోని కడలూరులో ఫెయింజల్ తుఫాను బాధితులను ఆదివారం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న Read more
క్రెడిట్ కార్డ్ బకాయిలపై బ్యాంకులు 30% కంటే ఎక్కువ వడ్డీని వసూలు చేయవచ్చు: సుప్రీం కోర్టు తీర్పు సుప్రీంకోర్టు, బ్యాంకులు అధిక క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను Read more