Cyber Crime

సైబర్ ఉచ్చులో పడి నగదు కోల్పోయిన మహిళ

సైబర్ ఉచ్చులో పడి నగదు కోల్పోయిన మహిళ .మహిళా ఖాతానుండి 17 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు.తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దనలక్ష్మీనగర్ లోచోటు చేసుకున్న వైనం.ఆన్లైన్ లో ఉద్యోగాల పేరిట వాట్సప్,టెలిగ్రాం లో లింకులు.స్టార్ హోటల్స్ కు రేటింగ్ పేరుతో నమ్మించి లాభాలు తీసుకున్నట్లు చూపించే సమాచారం గ్రూపులో పోస్ట్.

నమ్మిన బాధితురాలు సుజాత 17 లక్షలు పలు అకౌట్లకు ట్రాన్స్ఫర్.అకౌంట్లు బంద్ కావడంతో పోలీసులు ఆశ్రయించిన బాధితురాలు.వాట్సాప్, టెలిగ్రామ్ సందేశాలను నమ్మవద్దు.తెలియని వ్యక్తుల నుండి వచ్చే లింక్స్ క్లిక్ చేయడం, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు ఇవ్వడం మానుకోండి.

ఆన్లైన్ లో ఉద్యోగాలు పేరిట డబ్బు పంపాలని కోరితే అవి మోసం అని గుర్తుంచుకోండి.సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ ను సంప్రదించండి .www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి.నగర ప్రజల అప్రమత్తకు తిరుపతి రూరల్ సిఐ చిన్న గోవిందు సూచనలు .

Related Posts
మాజీ మంత్రి రోజాకు షర్మిల కౌంటర్‌..
roja sharmila

ట్విట్టర్ వేదికగా ‘వైఎస్ షర్మిల .. మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లిష్ అర్థం కాదా? నిన్న మీ అన్న‌ రెండు భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి Read more

మీము అధికారంలోకి రాగానే టీడీపీ భరతం పడతాం – పెద్దిరెడ్డి
Peddireddy fire on Chandrab

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. త్వరలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన Read more

టెస్లా ప్రతినిధులతో నారా లోకేష్‌ సమావేశం
lokesh busy us

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా అనేక కంపెనీల ప్రతినిధులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలను ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పర్యటనలో Read more

నేడు ఏపీ కేబినెట్ భేటీ..!
AP Cabinet meeting today..!

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *