Telugu News:Crime: మైనర్ బాలికను చంపి, యువకుడు ఆత్మహత్య

ఏంటో నేటి ప్రేమలు అర్థం కావడం లేదు. ఇంతలో పరిచయం అంతలోనే పెళ్లి, వెనుతిరిగి చూసుకునేసరికి చావులు, ఆత్మహత్యలు. ఆన్లైన్ ప్రేమను(Online love) వద్దన్నందుకు ఓ 19ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ముక్కుమొహం తెలియని వారిని నమ్మేసి, వారురమ్మనచోటుకు వెళ్లి, అర్ధాంతరంగా ప్రియుడి చేతుల్లో బలైపోతున్నారు. తాజాగా ఓ బాలిక, ఓ యువకుడు ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో ఆ యువకుడు బాలిక గొంతుకోసి, ఆపై యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు జీవితం గురించి వీరు ఏం ఆలోచిస్తున్నారు? … Continue reading Telugu News:Crime: మైనర్ బాలికను చంపి, యువకుడు ఆత్మహత్య