Latest News: Sushant Singh Rajput: సుశాంత్ ని చంపేశారు: సోదరి శ్వేత

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మరణించి నాలుగేళ్లు గడిచినా, ఆ కేసు చుట్టూ ఉన్న అనుమానాలు ఇంకా తొలగిపోలేదు. 2020 జూన్‌లో ముంబైలోని ఆయన ఫ్లాట్‌లో మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.తాజాగా ఆయన సోదరి శ్వేత సింగ్ కీర్తి (Shweta Singh Keerti) చేసిన సంచలన ఆరోపణలు ఈ కేసును మరోసారి వార్తల్లోకి తెచ్చాయి. Read Also: Abishan Jeevinth: పెళ్లి చేసుకున్న సినీ ద‌ర్శ‌కుడు తన సోదరుడు … Continue reading Latest News: Sushant Singh Rajput: సుశాంత్ ని చంపేశారు: సోదరి శ్వేత