Telugu News: Shad Nagar: ఇన్నోవా కారులోనే రాజశేఖర్ హత్య!

షాద్ నగర్ (రంగారెడ్డి జిల్లా): దళిత యువకుడు రాజశేఖర్ కిడ్నాప్, హత్య ఉదంతంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ (Shad Nagar) పోలీసులు పురోగతి సాధించారు. రాజశేఖర్‌ను హతమార్చి, శవాన్ని దహనం చేసిన ఘటనలో పోలీసులు ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. ఇందులో ఏడుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు షాద్ నగర్ ఏసీపీ ఎస్. లక్ష్మీనారాయణ, టౌన్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. Read Also: Modi: నేడు సిఎం, రేపు ప్రధాని సత్యసాయి జయంతి … Continue reading Telugu News: Shad Nagar: ఇన్నోవా కారులోనే రాజశేఖర్ హత్య!