Latest News: Pawan Kalyan: HYD పోలీసులకు పవన్‌కల్యాణ్‌ అభినందనలు

ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ” డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదు. Read Also: IBOMMA CLOSED: ఐబొమ్మ‘సైట్‌ను పూర్తిగా … Continue reading Latest News: Pawan Kalyan: HYD పోలీసులకు పవన్‌కల్యాణ్‌ అభినందనలు