Latest News: Mirzaguda: మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు

మీర్జాగూడ(Mirzaguda) సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ(Telangana) డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఆయన ఈరోజు ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించి, అక్కడి పరిస్థితులను అంచనా వేశారు. టిప్పర్ వాహనం అతివేగంగా నడిపించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలిపారు. “ఇక్కడి రోడ్డు మలుపు కొంత ఉన్నప్పటికీ, ప్రమాదం జరిగేంత కఠినమైనది కాదు. డ్రైవర్ నిర్లక్ష్యం మరియు వేగం నియంత్రణ లేకపోవడమే ప్రాణనష్టం దారితీసింది” అని డీజీపీ వివరించారు. Read also: Weather Updates:ఏపీ–తెలంగాణలో వర్షాల … Continue reading Latest News: Mirzaguda: మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు