Latest News: Kurnool Bus Accident: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం

కర్నూలు (Kurnool) జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర శుక్రవారం తెల్లవారజామున కావేరి ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సుకు మంటలు అంటుకున్నాయి.ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ సిరి అధికారికంగా ధ్రువీకరించారు. మృతుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు ఉండటం అందరినీ కలచివేస్తోంది. Kurnool Crime: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్ర విచారం వివరాల్లోకి … Continue reading Latest News: Kurnool Bus Accident: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం