Latest Telug News: Kanpur: కాన్పూర్ లో స్కూటర్లలో పేలుడు
ఉత్తరప్రదేశ్ లోని కాన్సూర్ (Kanpur) లో జరిగిన ఘటన అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. అక్కడ స్కూర్లలో హఠాత్తుగా పేలుళ్ళు సంభవించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాన్పూర్(Kanpur) లోని మర్కజ్ దగ్గరలో ఈ రోజు సాయంత్రం ఈ ఘటన జరిగింది. మూల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిశ్రీ బజార్ ప్రాంతంలో ఈ పేలుడు(Blast) సంభవించింది. పాక్క చేసి ఉన్న స్కూటర్లలో ఇవి జరిగాయి. దీంతో సమీపంలో ఉన్న ఇళ్ళు, దుకాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలువురికి గాయాలు కూడా … Continue reading Latest Telug News: Kanpur: కాన్పూర్ లో స్కూటర్లలో పేలుడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed