Latest Telugu News: IPS: DGPని అరెస్ట్ చేయాలని IPS పురాణ్ కుమార్ భార్య డిమాండ్

హర్యానా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వై. పురాణ్ కుమార్ (Puran Kumar) ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భర్త ఆత్మహత్యకు హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్, రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాలే కారణమని పురాణ్ కుమార్ (Puran Kumar)భార్య ఆరోపించింది. వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి. కుమార్(పురాణ్ కుమార్ భార్య) డిమాండ్ చేశారు. అక్టోబర్ 7 చండీగఢ్‌లోని తమ నివాసంలో పురాణ్ కుమార్ సర్వీస్ … Continue reading Latest Telugu News: IPS: DGPని అరెస్ట్ చేయాలని IPS పురాణ్ కుమార్ భార్య డిమాండ్