Latest news: Delhi bomb blast: ఎర్రకోట వద్ద పేలుడుకు కారణమైన కారుపై దర్యాప్తు

భారతదేశ రాజధాని ఢిల్లీలోని(Delhi bomb blast) చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో సోమవారం రద్దీగా ఉండే ప్రాంతంలో కారుబాంబు పేలింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మరణించగా, 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరూ ఎల్ ఎన్ జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్కు చేసిన హ్యుందాయ్ కారులో బాంబు బ్లాస్ట్ అయింది. హ్యుందాయ్ ఐ20 కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారని చెబుతున్నారు. సాధారణంగా బాంబు పేలుళ్లలో గాయపడిన … Continue reading Latest news: Delhi bomb blast: ఎర్రకోట వద్ద పేలుడుకు కారణమైన కారుపై దర్యాప్తు