News Telugu: Crime: ప్రేమజంటలు, ఒంటరి అమ్మాయిలే టార్గెట్ వీడియో తీసి ఆపై బెదిరించడం

ప్రేమజంటలు, ఒంటరి అమ్మాయిలే టార్గెట్ గోప్యతను వీడియో తీసి ఆపై బెదిరించడం చిత్తూరు : చిత్తూరు మురకంబట్టు నగరవనం పార్కు పరిసరాల్లో ప్రేమజంటలు, ఓంటరి అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద వున్న నగదు దోచుకోవడంతో పాటు వారిని శారీరకంగా అనుభవించడమే మైనర్ బాలిక అత్యాచారం కేసులో అరెస్టైన నిందితుల వృత్తి అని చిత్తూరు డిఎస్పీ సాయినాధ్ Chittoor DSP Sainath పేర్కొన్నారు. మురకంబట్టు Murakambattu నగరవనంలో అత్యాచారంకు … Continue reading News Telugu: Crime: ప్రేమజంటలు, ఒంటరి అమ్మాయిలే టార్గెట్ వీడియో తీసి ఆపై బెదిరించడం