Latest News: Crime: ప్రభుత్వ ఉద్యోగం పోతుందనే భయంతో.. బిడ్డను అడవిలో పారేసిన దంపతులు

మనిషి క్రూరత్వానికి నిదర్శనంగా నిలిచే ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని ఛింద్వారా జిల్లాలో వెలుగుచూసింది. తల్లిదండ్రులే ఓ పసి శిశువును అడవిలో వదిలేయడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డను, జీవితం మొదలైన గంటల్లోనే అడవి చెట్ల కింద పడేయడం మానవత్వాన్ని అవమానపరిచే ఘటనగా నిలిచింది. TamilNadu: ఏపీ యువతిపై గ్యాంగ్‌రేప్.. కానిస్టేబుళ్ల ను విధుల నుంచి సస్పెండ్ చేసిన డీఎంకే ప్రభుత్వం ఒక రాత్రంతా ఆ చిన్నారి చలిలో, చీమ కాట్లతో, … Continue reading Latest News: Crime: ప్రభుత్వ ఉద్యోగం పోతుందనే భయంతో.. బిడ్డను అడవిలో పారేసిన దంపతులు