Latest News: Crime: దొంగతనం కేసులో మహిళను చితకొట్టిన యజమాని..అయితే సీన్ రివర్స్

బెంగళూరు (Bangalore) లో జరిగిన ఒక దారుణ సంఘటన ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. నగరంలోని ఒక ప్రసిద్ధ చీరల షాపులో మహిళ ఒక పెద్ద మొత్తంలో చీరలను దొంగిలించిందని షాపు యజమాని ఆరోపించారు.చీరలు కొనుగోలు చేస్తానంటూ ఓ దుకాణంలోకి వెళ్లిన మహిళ.. అక్కడే చాలా సేపు ఉండి రూ.90 వేల విలువ చేసే చీరలు దొంగిలించింది. ఈ విషయం గుర్తించిన షాపు యజమాని, అతని సిబ్బంది మహిళను నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. ఆపై అత్యంత … Continue reading Latest News: Crime: దొంగతనం కేసులో మహిళను చితకొట్టిన యజమాని..అయితే సీన్ రివర్స్