Latest News: Chevella Crime: అయ్యో ఈ పిల్లలకు దిక్కెవరు!

రంగారెడ్డి  (Ranga Reddy) జిల్లా మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కంకర లారీ ఆర్టీసీ బస్సు (RTC bus) ను ఢీకొట్టడంతో జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. Read Also: Chevella Accident: చేవెళ్ల ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఆమె భర్త తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో వారి ముగ్గురు … Continue reading Latest News: Chevella Crime: అయ్యో ఈ పిల్లలకు దిక్కెవరు!