Latest News: Dimple Hayathi: నటి డింపుల్ హయతిపై కేసు నమోదు

వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే సినీ నటి డింపుల్ హయతి (Dimple Hayathi), తాజాగా మరోసారి చర్చనీయాంశంగా మారారు.డింపుల్ హయాతి ఇటీవల షేక్‌పేటలోని వంశీరామ్ వెస్ట్ వుడ్స్ అపార్ట్ మెంట్ కు షిఫ్ట్ అయ్యిందని సమాచారం. అక్కడ ఆమె తన పెంపుడు కుక్కల సంరక్షణ కోసం ఇద్దరు యువతులను స్టాఫ్‌గా నియమించుకుందట. Rhea Chakraborty: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియా చక్రవర్తికి ఊరట అయితే వారిని ఆమె సరిగ్గా చూసుకోకుండా మానసికంగా, శారీరకంగా హింసించినట్టు ఆ యువతులను … Continue reading Latest News: Dimple Hayathi: నటి డింపుల్ హయతిపై కేసు నమోదు