group1 cand

గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు

హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మెయిన్స్ రీషెడ్యూల్ చేయాలని వారు నిరసనకు దిగగా, పలువురు అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో గాయాలయ్యాయి.ఇక 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు అశోకనగర్ పోలీసుల భారీ బందోబస్తు కొనసాగుతోంది.

మరోపక్క గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నెల 21 నుంచి జరిగే పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థులకు హైకోర్టు డివిజన్ బెంచ్లో చుక్కెదురైంది. వాళ్లు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. పరీక్షల నిర్వహణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. అటు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ ఉండటంతో అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.

Related Posts
కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో ఎంపీ ఈటల రాజేందర్ భేటి
MP Etela Rajender met with Union Railway Minister Ashwini Vaishnav

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌ను బీజేపీ కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఢిల్లీలోని Read more

రైతు భరోసా అర్హతలు ఖరారు!
రైతు భరోసా అర్హతలు ఖరారు!

రైతులకు లబ్ది చేకూర్చేలా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వం రైతుభరసా పైన కీలక ప్రకటనకు సిద్దమైంది. రైతు భరోసా అమలు పైన Read more

మంచు విష్ణుపై వ్యాఖ్యలు చేయవద్దు: కోర్టు
Manchu Manoj

మంచు ఫ్యామిలీ వివాదంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. మంచు మనోజ్ కు హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టు మధ్యంతర నిషేధ ఉత్తర్వులను జారీ చేసింది. Read more

నేడు విద్యాశాఖ అధికారులతో సీఎం భేటీ
నిర్దేశిత స‌మ‌యంలో నిర్మాణాలు పూర్తి చేయాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: నేడు విద్యాశాఖ అధికారులతో సీఎం భేటీ కానున్నారు. ఈ భేటీ శుక్రవారం ఉదయం బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌లో జరగనుంది. ఇందులో ప్రధానంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *