Latest News: Nagarjuna: నాగ్ 100 మూవీ నుంచి తప్పుకున్న టబు?

టాలీవుడ్ లో కింగ్ నాగార్జున (Nagarjuna) తన సినీ జీవితంలో మరో మైలురాయిని దాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కెరీర్‌లో వందో మూవీగా రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రేక్షకులు, అభిమానులు, మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం సంబందించిన ఆసక్తికరమైన వివరాలు సోషల్ మీడియా (Social media) లో చక్కర్లు కొడుతున్నాయి. Read Also: Ilayaraja: ఇళయరాజ స్టూడియో కి బాంబు బెదిరింపులతో పోలీసుల తనిఖీలు ఇప్పటికే ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ … Continue reading Latest News: Nagarjuna: నాగ్ 100 మూవీ నుంచి తప్పుకున్న టబు?