Latest News: Sumathi Valavu Movie: సుమతి వలవు (జీ 5) మూవీ రివ్యూ

చాలా తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన సినిమాలు మలయాళ సినీ పరిశ్రమ (Malayalam film industry) లో సర్వసాధారణం. కానీ, కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు box officeలో భారీ వసూళ్లను రాబట్టడం కూడా ప్రత్యేకంగా గుర్తింపు పొందుతాయి. అలాంటి సినిమా ఇదే ‘సుమతి వలవు’. హారర్-కామెడీ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను భయభ్రాంతులతో పాటుగా నవ్వులు తెప్పించడంలో విజయం సాధించింది.ఈ సినిమా, ఈ రోజు నుంచి ‘జీ 5’ (Zee 5) లో మలయాళంతో పాటు, … Continue reading Latest News: Sumathi Valavu Movie: సుమతి వలవు (జీ 5) మూవీ రివ్యూ