Telugu News: Stree movie: హారర్ అభిమానులు తప్పక చూడాల్సిన మూవీ

హారర్ సినిమాలకు ఎప్పటికీ ప్రత్యేక అభిమాన వర్గం ఉంటుంది. భయపెట్టే దెయ్యాల కథలు, సస్పెన్స్‌తో నిండిన సీక్వెన్సులు, మర్డర్ మిస్టరీలు… ఇవన్నీ ఓటీటి ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నాయి. భయం ఉన్నా కూడా కొందరు ప్రేక్షకులు కళ్లు మూసుకుంటూనే హారర్ సినిమాలను ఆస్వాదించడం ప్రత్యేకమైంది. Read Also: Akhanda 2: రిలీజ్ సందిగ్ధం.. సంక్రాంతికి బాలయ్య–చిరు బరిలోకి వచ్చే ఛాన్స్? హారర్, థ్రిల్… రెండూ కలిపిన స్ట్రాంగ్ ప్యాకేజ్ ‘స్త్రీ’హారర్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిసి వచ్చినప్పుడు ఆ … Continue reading Telugu News: Stree movie: హారర్ అభిమానులు తప్పక చూడాల్సిన మూవీ