Latest News: Silambarasan: శింబు సామ్రాజ్యం ప్రోమో వచ్చేసింది?

తమిళ సీనియర్ దర్శకుడు వెట్రిమారన్, స్టార్ హీరో శిలంబరసన్ (Silambarasan) (శింబు) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘అరసన్’ (Arasan) ఇప్పటికే సినిమావర్గాల్లో భారీ ఆశలతో ఆకర్షిస్తోంది. ఈ చిత్రం తెలుగులో ‘సామ్రాజ్యం’ పేరుతో రిలీజ్ కాబోతోందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. Read Also: Telusu Kada Review : ‘తెలుసుకదా’ రివ్యూ రొమాంటిక్ డ్రామాగా నిలిచింది తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసిన ఇంట్రో ప్రోమో ప్రేక్షకులను చిత్ర కథ, సాహసభరిత సన్నివేశాల వైపు ఆకర్షిస్తోంది.ఈ ప్రోమో చూస్తుంటే … Continue reading Latest News: Silambarasan: శింబు సామ్రాజ్యం ప్రోమో వచ్చేసింది?