Shraddha Das : సినిమాలో పెద్ద ఛాన్స్ లు రాకున్నా సోషల్ మీడియా లో అందాలతో ముంచేస్తుంది

ఇంతందాన్ని పట్టించుకోని అదృష్టం… గ్లామర్‌తో సెగలు.. ఆఫర్స్ కోసం ఎదురుచూపులు.. సోషల్ మీడియాలో ప్రస్తుతం హీటెక్కిస్తున్న చిన్నది శ్రద్ధా దాస్. Read More : Priyanka Arul Mohan:  ఎక్స్‌పోజింగ్ ఫోటోస్ వైరల్ తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా పరిచయమున్న గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das). అందంతో ఆకట్టుకుంటూ, స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. సిల్వర్ స్క్రీన్‌పై ఎక్కువ అవకాశాలు లేకపోయినా, గ్లామర్ ఫొటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల ఆమె పోస్ట్ … Continue reading Shraddha Das : సినిమాలో పెద్ద ఛాన్స్ లు రాకున్నా సోషల్ మీడియా లో అందాలతో ముంచేస్తుంది