Latest News: Renu Desai: రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్న రేణు దేశాయ్

ప్ర‌ముఖ నటి, నిర్మాత రేణు దేశాయ్ (Renu Desai) జంతు సంరక్షణ, వీధి కుక్కల సంక్షేమం పట్ల చూపించే శ్రద్ధ ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా ఆమె రేబిస్‌ టీకా (Rabies Vaccine) తీసుకుంది. తాను టీకా తీసుకుంటున్న ప్రక్రియను వీడియో రికార్డ్ చేసి దానిని సోషల్ మీడియాలో పంచుకుంది. సాధారణంగా టీకాలు తీసుకున్నప్పుడు ఫోటోలు లేదా వీడియోలు రికార్డ్ చేయని రేణు దేశాయ్.. ఈసారి మాత్రం అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఇలా చేశానని … Continue reading Latest News: Renu Desai: రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్న రేణు దేశాయ్