Latest news: Rashmika Mandanna : ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన రష్మిక

ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సరదాగా గడిపిన రష్మిక మందన్న ఎప్పుడూ సోషల్ మీడియాలో(Rashmika Mandanna) చురుగ్గా ఉండే నటి రష్మిక మందన్న, సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) అభిమానులతో ఓ ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఆస్క్ మీ ఎనీథింగ్ అనే భాగంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సరదాగా, నిజాయితీగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్న ఆమె జవాబుతో కలిపి సోషల్ మీడియాలో వైరల్ అయింది. Read also: మహిళా క్రికెటర్ క్రాంతి గౌడ్ కు … Continue reading Latest news: Rashmika Mandanna : ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన రష్మిక