Latest News: Bunny Vas: పైరసీ వల్ల చిన్న సినిమాల నిర్మాతలు నష్టపోతున్నారు: బన్నీ వాస్

ఐబొమ్మ వెబ్‌సైట్ అడ్మిన్ ‘రవి’ అరెస్ట్ టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారిన వేళ, సోషల్ మీడియాలో ఒక వింత ట్రెండ్‌ కనిపిస్తోంది. సినిమా టికెట్ రేట్లు అధికంగా ఉన్నాయనే పేరుతో పైరసీని సమర్థించే పోస్టులు పెరుగుతుండగా..“మాకు పైరసీ చేసేవాడే హీరో” అని కొందరిని ట్వీట్‌లు, రీల్స్ పెట్టడం ఇండస్ట్రీలోని పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) ఘాటుగా స్పందించారు. Read Also: Mahavatar Narsimha: హోంబలే యానిమేషన్ … Continue reading Latest News: Bunny Vas: పైరసీ వల్ల చిన్న సినిమాల నిర్మాతలు నష్టపోతున్నారు: బన్నీ వాస్