News Telugu: Mohan Babu: ప్రభాస్ పుట్టినరోజు: మోహన్ బాబూ ప్రత్యేక విషెస్

Mohan Babu: యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ (prabhas) పుట్టినరోజు సందర్భంగా సినీ పరిశ్రమలోని అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ హోరెత్తిపోతోున్నారు. ఈ సందర్బంగా సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan babu) ప్రత్యేకంగా ప్రభాస్ కోసం హృదయపూర్వక అభిలాషలు వ్యక్తం చేశారు. మోహన్ బాబు, ప్రభాస్‌ను ‘డార్లింగ్ బావా’గా సంబోధిస్తూ, “నువ్వు సినిమా పరిశ్రమకు గర్వకారణం. నీకు ఆరోగ్యమూ, సంతోషమూ దక్కాలి. త్వరలో పెళ్లి చేసుకొని, ఒక డజన్ మంది పిల్లలతో కుటుంబం … Continue reading News Telugu: Mohan Babu: ప్రభాస్ పుట్టినరోజు: మోహన్ బాబూ ప్రత్యేక విషెస్