Latest News: Mangli: సింగర్ మంగ్లీని దూషించిన వ్యక్తి అరెస్ట్

తనపై అసభ్యకర కామెంట్స్ చేసిన వ్యక్తిపై మంగ్లీ (Mangli) గురువారం (నవంబర్ 27) ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి అదుపులోకి తీసుకున్నారు. ‘మేడిపల్లి స్టార్’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాదారుడు మంగ్లీని, ఆమె సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వీడియో పోస్ట్ చేయడంతో, దీనిపై మంగ్లీ (Mangli) స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. Read Also: Tere Ishk Mein … Continue reading Latest News: Mangli: సింగర్ మంగ్లీని దూషించిన వ్యక్తి అరెస్ట్