Latest News: Prabhas: కాంతార: ఛాప్టర్ 1 పై ప్ర‌భాస్ ఏమన్నారంటే?

దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2న విడుదలైన “కాంతార: ఛాప్టర్ 1” ( Kantara Chapter 1) ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటోంది. రిషబ్ శెట్టి (Rishab Shetty) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా ఫాంటసీ డ్రామా మరోసారి సినిమా ప్రపంచంలో విశేష చర్చకు దారితీస్తోంది. Final Destination bloodlines : ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్లు OTT లో ఎప్పుడూ, ఎక్కడ చూడాలి? ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా అభినందిస్తున్నారు. … Continue reading Latest News: Prabhas: కాంతార: ఛాప్టర్ 1 పై ప్ర‌భాస్ ఏమన్నారంటే?