News telugu: Dulquer Salmaan:కారు సీజ్ చేయడంతో కేరళ హైకోర్టును ఆశ్రయించిన దుల్కర్

తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, తన లగ్జరీ వాహనం సీజ్ చేసిన కస్టమ్స్ అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన హక్కులు ఉల్లంఘించబడ్డాయని ఆయన వాదిస్తున్నారు. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వాహనం అని వాదన దుల్కర్ సల్మాన్ తన పిటిషన్‌లో, తాను ల్యాండ్ రోవర్ కారు(Land Rover car)ను ఒక గుర్తింపు పొందిన సంస్థ నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేశానని స్పష్టం చేశారు. వాహనం అక్రమ దిగుమతి … Continue reading News telugu: Dulquer Salmaan:కారు సీజ్ చేయడంతో కేరళ హైకోర్టును ఆశ్రయించిన దుల్కర్