Latest News: Prabhas: ‘స్పిరిట్’ లో దగ్గుబాటి హీరో

టాలీవుడ్‌లో పాన్‌ ఇండియా స్థాయిలో ఆసక్తి రేపుతున్న మరో భారీ ప్రాజెక్ట్‌ ‘స్పిరిట్‌’ (Spirit). రెబల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే విశేష చర్చకు దారి తీసింది. ‘అర్జున్‌ రెడ్డి’, ‘కబీర్‌ సింగ్’, ‘యానిమల్‌’ వంటి సినిమాలతో సంచలనాలు సృష్టించిన సందీప్‌ వంగా, ప్రభాస్‌ను ఈ సారి ఎలా చూపిస్తాడో అని అభిమానులు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. Read Also: Kaantha … Continue reading Latest News: Prabhas: ‘స్పిరిట్’ లో దగ్గుబాటి హీరో