Telugu Bigg Boss-9: శ్రీజ పై పంచులే పంచులు

తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్ సీజన్ 9(Telugu Bigg Boss-9) హౌస్‌లో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో రమ్య మోక్ష ఎలిమినేట్ అవడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. నాగార్జున హౌస్‌మేట్స్‌తో వివిధ గేమ్స్ ఆడిస్తూ ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వెళ్లారు. చివరికి సంజన, రమ్య మోక్ష మాత్రమే మిగిలి ఉండగా, సంజనను సేవ్ చేసి రమ్యను బయటకు పంపించారు. Read Also: Bigg Boss 9: ప‌చ్చ‌ళ్ల పాప ఔట్..బిగ్‌బాస్ ద్వారా ఎంత సంపాదించిందంటే? … Continue reading Telugu Bigg Boss-9: శ్రీజ పై పంచులే పంచులు