Latest News: Bigg Boos 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Season 9)హోరా హోరీగా సాగుతోంది.  సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో, ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాల్గో వారం ముగింపు దశకు చేరుకుంది. ప్రతి వారం జరిగే నామినేషన్స్, టాస్కులు, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను బిగ్ బాస్ హౌస్‌పై కట్టిపడేస్తున్నాయి. Bigg Boss 9: హౌస్ లోకి టాలీవుడ్ కమెడియన్? ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా, ఈ ఆదివారం ఎవరు హౌస్ నుంచి … Continue reading Latest News: Bigg Boos 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే?