Latest News: Akhanda 2: ‘అఖండ 2’ విడుదల వాయిదా
నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే టాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఉత్సాహం, అంచనాలు ఉంటాయి. సింహ, లెజెండ్, అఖండ వంటి సంచలన బ్లాక్‌బస్టర్ల తర్వాత మళ్లీ ఈ కలియకలో, రూపొందిన చిత్రం,‘అఖండ 2: తాండవం’పై (Akhanda 2) దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్, మ్యూజిక్ అప్డేట్లు ప్రేక్షకుల్లో ఉత్సాహం పుట్టించగా బాలయ్య ఆఘోర అవతారంలో కనిపించిన సన్నివేశాలు అఖండ ఫ్రాంచైజీ స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఈ (Akhanda 2) … Continue reading Latest News: Akhanda 2: ‘అఖండ 2’ విడుదల వాయిదా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed