vaartha live news : Sai Pallavi : సోషల్ మీడియాలో ఫోటోలు నిజమా లేక ఏఐ మాయా ?

సాయి పల్లవి (Sai Pallavi)ని ఇష్టపడని ప్రేక్షకులు ఉండరని చెప్పాలి. ఈ ముద్దుగుమ్మను చాలామంది ఈ తరం సౌందర్య అని పిలుస్తుంటారు. ఎలాంటి స్కిన్ షో చేయకుండా, కేవలం తన సహజమైన నటనతోనే అపారమైన అభిమానులను సంపాదించుకుంది. ఆమె సినిమాల కోసం అభిమానులు ఎప్పుడూ ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు.నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి, చేసిన సినిమాలు తక్కువైనా క్రేజ్ మాత్రం ఎక్కువే. స్టార్ హీరోలతో సమానంగా ఆమెకు అభిమాన వర్గం ఉంది. తెలుగులో అభిమానులు … Continue reading vaartha live news : Sai Pallavi : సోషల్ మీడియాలో ఫోటోలు నిజమా లేక ఏఐ మాయా ?