Telugu News:Dude Movie: ప్రదీప్ రంగనాథన్ తాజా సినిమా డూడ్ అక్టోబర్ 17 విడుదల
తాజా తమిళ చిత్రం “డూడ్”లో(Dude Movie) ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కొత్త దర్శకుడు కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 17, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, హాస్యం, ఎమోషన్స్ రెండింటినీ కలిపిన సృజనాత్మక చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. Read Also: Tea: పదే పదే టీ వేడిచేస్తున్నారా అయితే ముప్పు! ప్రదీప్ మాట్లాడుతూ, “‘డూడ్’(Dude Movie) సుమారు 70% భాగం ‘లవ్ టుడే’(‘Love Today’) … Continue reading Telugu News:Dude Movie: ప్రదీప్ రంగనాథన్ తాజా సినిమా డూడ్ అక్టోబర్ 17 విడుదల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed