chiru anil

చిరు ఒప్పుకుంటే అలాంటి క్యారెక్టర్ రాస్తా – అనిల్ రావిపూడి

వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి..తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం‘ అంటూ సంక్రాంతి రోజున వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. వెంకటేష్ – ఐశ్వర్య – మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు.

Advertisements

అనిల్ రావిపూడి సినిమాలంటే ఎంటర్టైన్మెంట్ అని తెలిసిందే. ఈ సినిమా కూడా అంతే చిన్న పాయింట్ ని తీసుకొని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ సత్య ఆకెళ్ళ రావడం, అతన్ని కిడ్నాప్ చేయడం, YD రాజు, అతని భార్య, పిల్లలతో లైఫ్, మీనాక్షి రాజుని వెతుక్కుంటూ రావడం, ఆపరేషన్ గురించి సీఎంని కలవడంతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఓ పక్క భార్య మరో పక్క మాజీ ప్రేయసి మధ్య రాజు ఎలా నలిగిపోయాడు చూపిస్తూనే సత్యని ఎలా కాపాడుకున్నారు అని చూపించారు.

ఫస్ట్ హాఫ్ ఎక్కడా ల్యాగ్ లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో అదిరిపోయే సాంగ్స్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ పెద్ద ట్విస్ట్ లు ఏమి లేకుండా సింపుల్ గానే సెట్ చేసారు. ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఇప్పుడు అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోలు అనిల్ తో సినిమా చేసేందుకు పోటీ పడుతున్నారు. తన తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. కాగా మూవీ స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదని అనిల్ చెప్పారు. చిరు ఒప్పుకుంటే ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు వంటి క్యారెక్టర్ రాస్తానని తెలిపారు. ఇదే నిజమైతే వింటేజ్ చిరంజీవిని చూస్తామని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related Posts
Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయం అభివృద్ధిపై దృష్టి పెట్టిన జిఎంఆర్ సంస్థ
ఢిల్లీ విమానాశ్రయం అభివృద్ధిపై దృష్టి పెట్టిన జిఎంఆర్ సంస్థ

దేశరాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ 2 మూతపడింది.. టెర్మినల్ 2…. ఇతర రెండు టెర్మినల్స్ (టీ1, టీ3) తో పోలిస్తే నాణ్యత ప్రమాణాల్లో వెనుకబడి ఉందని ప్రయాణీకుల Read more

Imran Khan: నోబెల్ శాంతి పురస్కారానికి ఇమ్రాన్ ఖాన్ నామినేట్
Imran Khan nominated for Nobel Peace Prize

Imran Khan: ప్రతిష్ఠాత్మక 'నోబెల్ శాంతి బహుమతి' కి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నామినేట్ అయ్యారు. మానహ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం చేసిన కృషికి Read more

GVMC : మేయర్ పీఠం ఎన్డీయే కూటమిదే
GVMC

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ పీఠం ఎన్డీయే కూటమి (GVMC Mayor) అధీనంలోకి వెళ్లింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హరి Read more

వయనాడ్ బరిలో సినీ నటి ఖుష్బూ..?
kushboo

వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో సినీ నటి ఖుష్బూను బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీకి ఆమె దీటైన పోటీ ఇస్తుందనే Read more

×