Latest Telugu news : Sun Salutations – సూర్య నమస్కారాలతో మహిళలకు రెట్టింపు ప్రయోజనాలు..

నేటి బిజీ బిజీ లైఫ్‌లో చాలా మంది ప్రజలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ, మీ రోజును కేవలం 10 నిమిషాల సూర్య నమస్కారంతో ప్రారంభించడం వల్ల మీ శరీరానికి శక్తివంతం కావడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.. సూర్య నమస్కారం అనేది 12 యోగా భంగిమలను కలిపి పూర్తి శరీర వ్యాయామంగా పరిగణించబడే యోగాభ్యాసం. ఈ సూర్య నమస్కారాలు (Sun Salutations )స్త్రీలకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ప్రతిరోజు … Continue reading Latest Telugu news : Sun Salutations – సూర్య నమస్కారాలతో మహిళలకు రెట్టింపు ప్రయోజనాలు..