Latest Telugu news : Snoring – గురక ప్రాణాంతకమా.. కాదా తెలుసుకుంద్దాం ..

గురకనే వైద్య పరిభాషలో అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా అంటారు. గురక అనేది ఒక సాధారణ శ్వాస రుగ్మత. నిద్రపోయే సమయంలో పెద్దగా వచ్చే శబ్ధంతో దీనిని సులభంగా గుర్తించవచ్చు. ఈ గురక (Snoring)స్లీప్ ఆప్నియాకు సంకేతం కావచ్చు. ఇది గుండెపై ఒత్తిడిని పెంచి, గుండెపోటు, అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. సాధారణ నిద్రగా భావించకుండా, అలసటగా అనిపిస్తే లేదా గురక (Snoring) తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కొంతమంది నిద్రపోయిన వెంటనే … Continue reading Latest Telugu news : Snoring – గురక ప్రాణాంతకమా.. కాదా తెలుసుకుంద్దాం ..