Kodo Millet: అరికెలతో మెనోపాజ్ సమస్యలకు చెక్

అరికెలు (Kodo Millet) సాధారణ ధాన్యాలలో ఒకటి అయినప్పటికీ, దీనిలో దాగి ఉన్న అపారమైన పోషక విలువలు మహిళల ఆరోగ్యానికి, ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఎదుర్కొనే అనేక సమస్యలకు చెక్ పెడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అరికెల్లో అత్యంత ముఖ్యమైన పోషకాలు ఐరన్, క్యాల్షియం, విటమిన్ బి1, మరియు విటమిన్ బి3 పుష్కలంగా లభిస్తాయి. రక్త చక్కెర, కొలెస్ట్రాల్ నియంత్రణ అరికెలను(Kodo Millet) ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి రక్తంలో … Continue reading Kodo Millet: అరికెలతో మెనోపాజ్ సమస్యలకు చెక్