Changes in midday meal

మధ్యాహ్న భోజనంలో మార్పులు..చేసిన ఏపీ సర్కార్

నిత్యావసరాల ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజనం (డొక్కా సీతమ్మ బడి భోజనం)లో నాణ్యత తగ్గినట్లు ఫిర్యాదులు రావడం తోప్రభుత్వం అప్రమత్తమైంది. క్వాలిటీ పెంచుతూ మెనూలో దీపావళి నుంచి మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెగ్యులర్ ఫుడ్తో పాటు వారంలో 5 రోజులు ఇస్తున్న గుడ్డును 3 రోజులు వేపుడు, కూర రూపంలో ఇవ్వనున్నారు. రాగి జావతోపాటు వారంలో కొన్ని రోజులు కేక్, డ్రైఫ్రూట్స్ లడ్డూను అందిస్తారు. ఓ రోజు అరటి పండు కూడా మెనూలో చేర్చబోతున్నారు.

డొక్కా సీతమ్మ బడి భోజనం మెనూ ఇలా…

సోమవారం: ఉడికించిన గుడ్డు లేదా వెజిటేబుల్‌ పలావు, కోడి గుడ్డు కూర, వేరుశనగ చిక్కీ
మంగళవారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడి గుడ్డు
బుధవారం: వెజిటేబుల్‌ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, వేరు శనగ చిక్కీ
గురువారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్‌ బాత్‌ / నిమ్మకాయ పులిహోర (టెమన్‌ రైస్‌), -టొ-మాటో పచ్చడి, ఉడికించిన కోడి గుడ్డు
శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడి గుడ్డు, వేరుశనగ చిక్కీ
శనివారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు. స్వీట్‌
పొంగల్‌

Related Posts
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పూర్తి సీట్ల గణన: పార్టీ వారీగా వివరాలు
election result

శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని మహాయూతి, మహా వికాస్ అఘాడీపై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికలలో మహాయూతి ఇప్పటి Read more

ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ
rajiv rajan mishra

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ఇటీవల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా సభ్యుడిగా ఏకసభ్య కమిషన్ ను Read more

పాతపట్నంలో ఆవుపై దాడి చేసిన పెద్దపులి
tiger attacked a cow

శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల పెద్దపులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పాతపట్నం మండలంలోని తీమర గ్రామ సమీపంలో ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసింది. ఆవును Read more

భారత్‌లో మరో రెండు హెచ్‌ఎమ్‌పీవీ కేసులు
Two more cases of HMPV in India

న్యూఢిల్లీ: చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు భారత్‌లోనూ క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు, అహ్మదాబాద్‌లో ఒకటి, చెన్నైలో మరో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *