Chandrababu Naidu కాఫీ సర్వ్ చేసిన చంద్రబాబు

Chandrababu Naidu : కాఫీ సర్వ్ చేసిన చంద్రబాబు

నందిగామ నియోజకవర్గంలోని ముప్పాళ్లకు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శన చేశారు. రాజకీయ నేతగా కాకుండా, ఓ స్నేహితుడిలా, ఓ పెద్ద మనిషిలా ఆ గ్రామాన్ని పలకరించారు.ఆయన పర్యటన పూర్తిగా హృదయాన్ని హత్తుకునేలా సాగింది.ప్పాళ్లలో ఓ సాధారణ వ్యక్తి ఇంటికి అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు, ఆ కుటుంబాన్ని చాలా స్నేహపూర్వకంగా పలకరించారు. ఇంట్లో ఒక్కొక్కరిని అడిగి మరీ కాఫీ అందించడం ద్వారా ఆయన అనుసరించిన విధానం అందరినీ ఆకట్టుకుంది.ఒక్కనాటకీయతా లేకుండా ఎంతో స్వాభావికంగా ఆయన ప్రవర్తించారు.ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను చూసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన చంద్రబాబు, ‘‘కాఫీ తాగుతారా బాబూ? అలవాటు ఉందా?

Advertisements
Chandrababu Naidu కాఫీ సర్వ్ చేసిన చంద్రబాబు
Chandrababu Naidu కాఫీ సర్వ్ చేసిన చంద్రబాబు

అని సన్నగా నవ్వుతూ అడగడం ఆ వాతావరణాన్ని మరింత ఉల్లాసంగా మార్చింది.ఇది చూసిన వారందరికీ ఆయనలోని మానవీయ కోణం మరింత స్పష్టంగా కనిపించింది.సీఎం చంద్రబాబు అందరితో కలిసి కాఫీ తీసుకుంటూ, హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్‌కూ స్వయంగా కాఫీ అందించడంలో ఆయన వినమ్రత స్పష్టంగా కనిపించింది. ఒక నేత గా కాకుండా, ఓ వ్యక్తిగా వ్యవహరించిన ఆయన మనసుకు హత్తుకునేలా మాట్లాడారు.కాఫీ తాగుతూనే, ‘‘మీ సమస్యలు ఏమిటో చెప్పండి’’ అంటూ అడిగి తెలుసుకోవడం చంద్రబాబు ప్రత్యేకత. ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, వారికి తోడుగా నిలవాలన్న సంకల్పం ఈ సందర్భంగా కనిపించింది. అక్కడున్నవారు కూడా ఆయనకీ స్నేహపూర్వకంగా స్పందించారు.

READ ALSO : Revanth Reddy : కంచ భూముల పై రేవంత్ రెడ్డి సమీక్ష

Related Posts
నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం
Nitish Kumar Reddy received

టీమ్ ఇండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని స్వస్థలానికి చేరుకున్న ఆయనకు Read more

Pope Francis: సంప్రదాయానికి భిన్నంగా పోప్ ఫ్రాన్సిస్ ఖననం
సంప్రదాయానికి భిన్నంగా పోప్ ఫ్రాన్సిస్ ఖననం

పోప్ ఫ్రాన్సిస్ తన మరణానంతరం ఖననానికి సంబంధించి చారిత్రకంగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నారు. గతంలో మరణించిన పోప్‌లను వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ బాసిలికాలో Read more

శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్లు కలకలం
fake currency racket busted

శ్రీకాకుళం జిల్లాలో ఒకే రోజు నకిలీ నోట్లు చలామణి చేస్తున్న రెండు ముఠాలు పట్టుబడటం జిల్లా వ్యాప్తంగా కలకలాన్ని రేపింది. టెక్కలి డీఎస్పీ మూర్తి, సీఐ అవతారం Read more

డ్రోన్ టెక్నాలజీ..ఫ్యూచర్ గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
Salary of Rs 2 lakh per month for cabinet rank holders - AP Govt

అమరావతి : మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన 'అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సంక్షోభ సమయంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×