AP Govt

AP Govt: అర్చ‌కుల విష‌యంలో ఏపీ స‌ర్కార్ కీల‌క‌ నిర్ణ‌యం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలయ అర్చకులకు స్వతంత్ర అధికారాలు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానంతో అర్చకులు తమ వైదిక విధులను స్వేచ్ఛగా నిర్వహించేందుకు అన్ని హక్కులు కల్పించబడ్డాయి. గురువారం జారీ చేసిన ఈ ఉత్తర్వులతో ఆలయాల్లో అర్చకుల సర్వాధికారాలు మరింత బలపడినట్లు చెప్పవచ్చు. ఈ నిర్ణయంతో, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు, కమిషనర్లు, లేదా జిల్లా స్థాయి అధికారులు ఇకపై వైదిక విధులలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. యాగాలు, కుంభాభిషేకాలు, పూజలు, ఇతర ఆధ్యాత్మిక సేవల్లో…

Read More

చివరి అంకానికి చేరుకున్న ‘బతుకమ్మ’

బతుకమ్మ పండుగ చివరి అంకానికి చేరింది. చివరిదైన తొమ్మిదో రోజును సద్దుల బతుకమ్మగా నిర్వహిస్తారు. ఈరోజు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చుతారు. గౌరమ్మకు నువ్వులు, పెసర్లు, వేరుశెనగలు, బియ్యంతో చేసిన సత్తుపిండి, పెరుగన్నం, పులిహోరని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారు. మహిళలంతా ఆడిపాడిన తర్వాత బతుకమ్మను కాలువల్లో, కుంటల్లో, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. సద్దుల బతుకమ్మ అన్నింటి కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. ఎనిమిది రోజులతో పోలిస్తే తొమ్మిదో రోజు పేర్చే బతుకమ్మ చాలా పెద్దదిగా ఉంటుంది….

Read More
rbi-announces-monetary-policy-decisions

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు చమత్కారం.. పగలబడి నవ్విన మోదీ!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై ల్యాబ్ పరీక్షల్లో నిజం నిర్ధారణ కావడంతో, దేశవ్యాప్తంగా హిందూ భక్తుల్లో కలకలం రేగింది. ఇది చాలా భక్తులను ఆశ్చర్యానికి గురి చేయడమే కాక, హిందూ ధార్మిక సంస్థలను తీవ్ర ఆగ్రహానికి ప్రేరేపించింది. ఈ ఘటన పెద్ద చర్చకు దారితీయడంతో, ఏపీలో రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టించింది. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించారు. లడ్డూ కల్తీ వివాదం: ఆగ్రహావేశాలుతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా ఉన్న…

Read More

తిరుమల బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి

తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం ముందు అపశ్రుతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగింది. సాయంత్రం నిర్వహించే ధ్వజారోహణలో ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఈ కొక్కి ద్వారానే అర్చకులు ఎగుర వేయాల్సి ఉంది. అర్చకులు ఈ కొక్కిని ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. కాగా తొమ్మిది రోజుల పాటు ధ్వజస్తంభంపై ఈ గరుడ పతాకాన్ని ఉంచుతారు. బ్రహ్మోత్సవాల ముగింపు చిహ్నంగా చివరి రోజు పతాకాన్ని అవనతం చేస్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుంచి అంగరంగ…

Read More

నేటి నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు..శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సాయంత్రం 5 .45 గంటలకు మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు నిర్వహించే పెద్దశేష వాహన సేవతో వాహన సేవలు మొదలవుతాయి. వైదిక కార్యక్రమాలన్నింటినీ శాస్త్రోక్తంగా నిర్వహించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది….

Read More