Cabinet meeting concludes.. Approval of several key issues

AP: ముగిసిన మంత్రివర్గ సమావేశం.. పలుకీలక అంశాలకు ఆమోదం

AP: ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ డ్రోన్‌ కార్పొరేషన్‌ను (ఏపీడీసీ) ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్‌ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్‌ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది.

Advertisements
ముగిసిన మంత్రివర్గ సమావేశం పలు

క్యాబినెట్‌లో ఆమోదం పొందిన అంశాలు..

.అనకాపల్లి జిల్లాలోని డీఎల్‌పురం వద్ద క్యాపిటివ్‌ పోర్టు ఏర్పాటుకు ఆమోదం
.త్రీ స్టార్‌, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్‌ ఫీజుల కుదింపునకు ఆమోదం. బార్‌ .లైసెన్స్‌ల ఫీజును రూ.25లక్షలకు కుదిస్తూ ఆమోదం
.యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్‌కు ఆమోదం
.రూ.710కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం
.ఏపీ మీడియా అక్రిడేషన్‌ నిబంధనలు-2025కి ఆమోదం
.నాగార్జునసాగర్‌ లెఫ్ట్‌ బ్రాంచ్‌ కెనాల్‌ రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం
.జలహారతి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు ఆమోదం. జలహారతి కార్పొరేషన్‌ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన

Related Posts
రియల్ ఎస్టేట్ సంక్షోభానికి కారణం రేవంత్ రెడ్డి: హరీష్ రావు
రియల్ ఎస్టేట్ సంక్షోభానికి కారణం రేవంత్ రెడ్డి: హరీష్ రావు

తెలంగాణలో రియల్ ఎస్టేట్ సంక్షోభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులతో రియల్ ఎస్టేట్ Read more

ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల దరఖాస్తు గడువు పెంపు
Extension of application de

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును పొడిగించారు. ఈ నెల 16వ తేదీ వరకు గడువు పెంచినట్టు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ Read more

రాయచోటిలో కాల్పుల కలకలం
gunfiring

అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరంలో ఈ తెల్లవారుజామున చోటుచేసుకున్న కాల్పుల ఘటన ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. పాత సామాన్లు అమ్ముకునే వ్యాపారులపై ఇద్దరు Read more

కార్యకలాపాలను విస్తరించిన పేయిన్‌స్టాకార్డ్
Paynstockard expanded operations

హైదరాబాద్: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేయిన్‌స్టాకార్డ్ ఈరోజు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తన కొత్త, అత్యాధునిక కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రాండిక్స్ ఇండియా అపెరల్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×