News Telugu: Two Wheelers: ఇకపై కొత్త ద్విచక్ర వాహనాలకు ఏబీఎస్ తప్పనిసరి..

భారత ప్రభుత్వం రోడ్డు భద్రతను మరింత బలపరిచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన ప్రకారం, 2026 జనవరి నుండి తయారయ్యే అన్ని కొత్త మోటార్‌ సైకిళ్లు, స్కూటర్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) తప్పనిసరిగా అమర్చాలి. ఇప్పటి వరకు 125 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం గల బైక్‌లకు మాత్రమే ఇది తప్పనిసరి కాగా, కొత్త నిబంధన ప్రకారం అన్ని ద్విచక్ర వాహనాలకు ఇది వర్తించనుంది. ఈ నిర్ణయంతో … Continue reading News Telugu: Two Wheelers: ఇకపై కొత్త ద్విచక్ర వాహనాలకు ఏబీఎస్ తప్పనిసరి..