Telugu News: Trump: ట్రంప్–యూట్యూబ్ వివాదం ముగింపు: ₹204 కోట్లు సెటిల్మెంట్

టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన యూట్యూబ్ మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సాగిన న్యాయపోరాటాన్ని ముగించింది. 2021లో ట్రంప్ ఖాతాను సస్పెండ్(Account suspended) చేసినందుకు ఆయన వేసిన కేసును 24.5 మిలియన్ డాలర్ల (దాదాపు ₹204 కోట్లు)తో సెటిల్ చేసుకోవడానికి గూగుల్ అంగీకరించింది. ఈ విషయమై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో పత్రాలు దాఖలయ్యాయి. Read Also: Trump: ట్రంప్ షాక్: అమెరికాలో లక్ష మంది ఉద్యోగులు ఔట్! 24.5 మిలియన్ డాలర్లకు ఒప్పందం – విరాళాలకూ … Continue reading Telugu News: Trump: ట్రంప్–యూట్యూబ్ వివాదం ముగింపు: ₹204 కోట్లు సెటిల్మెంట్