Latest News: Rishi Sunak: మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) తన రాజకీయ ప్రయాణాన్ని ముగించి ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో కొత్త దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఆయన అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో పాటు ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ (AI) Startup) ఆంత్రోపిక్‌లో సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు. Uk Universities: భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్‌ ఈ రెండు సంస్థలు ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నాయి. … Continue reading Latest News: Rishi Sunak: మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్