Latest News: Postal Department: పోస్టల్ డిపార్ట్‌మెంట్ కొత్త మొబైల్ యాప్‌

భారత తపాల శాఖ (India Post) మారుతున్న కాలానికి అనుగుణంగా తన సేవలను వేగంగా ఆధునికీకరిస్తూ ముందుకు సాగుతోంది. ఒకప్పుడు కేవలం ఉత్తరాల బట్వాడాకు మాత్రమే పరిమితమైన పోస్టాఫీసులు, ఇప్పుడు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పార్శిల్ సేవలు, బిల్లుల చెల్లింపులు వంటి అనేక విభాగాల్లో ప్రజలకు సేవలందిస్తున్నాయి. డిజిటల్ యుగంలో ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా భారత తపాల శాఖ తాజాగా “డాక్ సేవ” (Dak Sewa) పేరుతో కొత్త మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. Read … Continue reading Latest News: Postal Department: పోస్టల్ డిపార్ట్‌మెంట్ కొత్త మొబైల్ యాప్‌