Latest News: Mental Health: మానసిక వైద్యుల సేవలు వెలకట్టలేనివి

-వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ : సమాజానికి వెలకట్టలేని వైద్యసేవలు అందిస్తున్న మానసిక వైద్యులు(Mental Health) క్లినికల్ సైకాలజిస్తుల(Psychology) కొరత వుందని, ఆ కొరత తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందని, అందులో భాగంగా ఇటీవలే ఇండ్లాస్ హాస్పిటల్ లో క్లినికల్ సైకాలజీ కోర్సులు ప్రారంభించిందని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, విద్యావైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. Read also: Rayapati Sailaja: స్త్రీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఇండ్లాస్ హాస్పిటల్‌లో … Continue reading Latest News: Mental Health: మానసిక వైద్యుల సేవలు వెలకట్టలేనివి