Telugu News: Stock Market: 5 రోజుల్లో రూ.16 లక్షల కోట్ల కోల్పోయిన మార్కెట్..కారణాలు?

గత వారం భారత స్టాక్ మార్కెట్ తీవ్ర క్షీణతను చూపింది. ఐదు రోజుల వ్యవధిలోనే పెట్టుబడిదారులు సుమారు రూ.16 లక్షల కోట్లను కోల్పోయారు. శుక్రవారం సెన్సెక్స్ 733.22 పాయింట్లు (0.90%) పడిపోయి 80,426.46 వద్ద ముగిసింది, నిఫ్టీ 50 236.15 పాయింట్లు (0.95%) తగ్గి 24,654.70 వద్ద నిలిచింది. ఈ భారీ నష్టాలు(Huge losses) పెట్టుబడిదారుల ఆందోళనను మరింత పెంచాయి. Read Also: Asia Cup 2025: భారత్, పాక్ ఫైనల్..ఎక్కడ చూడాలంటే? విదేశీ పెట్టుబడిదారులు శుక్రవారం … Continue reading Telugu News: Stock Market: 5 రోజుల్లో రూ.16 లక్షల కోట్ల కోల్పోయిన మార్కెట్..కారణాలు?